ఛీ ఛీ ఇదేం బ్యాటింగ్.. పసికూన ఐర్లాండ్ చేతిలో ఘోరంగా ఓడిన భారత్!

IND vs IRE 1st T20I: బెల్ఫాస్ట్లోని సివిల్ సర్వీస్ క్రికెట్ క్లబ్ మైదానంలో చరిత్ర సృష్టించాలనుకున్న భారత జట్టుకు ఐర్లాండ్ కోలుకోలేని షాక్ ఇచ్చింది. మొదట బ్యాటింగ్‌లో అదరగొట్టి భారీ స్కోరు సాధించిన ఐర్లాండ్.. ఆ తర్వాత బౌలింగ్‌లోనూ విశ్వరూపం చూపించి టీమిండియాను చిత్తు చేసింది.