టాస్ భారత్‌దే.. ప్లేయింగ్ ఎలెవన్‌లో వైభవ్ సూర్యవంశీకి నో ఛాన్స్!

బెల్ఫాస్ట్ వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతున్న మొదటి టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మొదట ఫీల్డింగ్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేస్తాడని అందరూ ఎంతగానో ఎదురు చూసిన 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కలేదు.