రాష్ట్ర వ్యాప్తంగా 'ఫ్రైడే - డ్రైడే' పక్కాగా అమలు చేయాలి.. అధికారులకు పవన్ కల్యాణ్ ఆదేశం

ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా మార్చడమే తమ లక్ష్యమని.. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 'ఫ్రైడే - డ్రైడే' పక్కాగా అమలు చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు.