60 వేల కామెంట్లు, 100 మంది మహిళా క్రికెటర్లకు ఐసీసీ అండ.. ట్రోలర్ల ఆట కట్టించేందుకు మాస్టర్ ప్లాన్..

Women Cricketers Safety: సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై, ముఖ్యంగా మహిళా అథ్లెట్లపై వచ్చే అసభ్యకర, వేధింపుల కామెంట్ల (Online Abuse) కు చెక్ పెట్టేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఒక సూపర్ ప్రోగ్రామ్ను తీసుకొచ్చింది.