The India Story Teaser: ఆహార కల్తీపై గళమెత్తిన ‘ది ఇండియా స్టోరీ’.. దేశాన్ని కుదిపేస్తున్న సమస్యపై కాజల్ మూవీ

సౌత్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్, బాలీవుడ్ యాక్టర్ శ్రేయాస్ తల్పడే కలిసి నటిస్తున్న థ్రిల్లర్ మూవీ ‘ది ఇండియా స్టోరీ’ (The India Story). జూలై 24న హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తాజాగా (జూన్ 26న) ‘ది ఇండియా స్టోరీ’ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. బాంబే హైకోర్టు బ్య