తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖరీఫ్ సీజన్‌కు సరిపడా ఎరువులు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన!

ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో తెలంగాణ రాష్ట్రానికి ఎరువుల కొరత లేకుండా కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఇంధన మార్కెట్లలో అస్థిరత మరియు ప్రధాన ఉత్పత్తి దేశాల నుండి ఎగుమతులు తగ్గినప్పటికీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం దేశీయంగా ఎరువుల కొరత రాకుండా అచంచలమైన నిబద్ధతతో పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు.