Gold Man: గోల్డ్‌మ్యాన్ సూర్యాభాయ్‌కు బిగ్ షాకిచ్చిన అత్తాపూర్ పోలీసులు.. అసలు మ్యాటరేంటంటే?

గోల్డ్ మ్యాన్ పేరుతో సోషల్ మీడియాలో ఫేమస్ అయిన పుల్లపు సురేష్ కుమార్ అలిసాయ్ సూర్యభాయ్‌కు ఊహించని షాక్ తగిలింది. అత్తాపూర్‌లోని పోలీస్ స్టేషన్లో సూర్యభాయ్పై కేసు నమోదైంది. తక్కువ ధరకే విదేశీ గోల్డ్ ఇప్పిస్తానని రూ.30లక్షలు తీసుకొని మోసం చేశాడనే బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా సూర్యాభాయ్‌ను అరెస్ట్ చేశారు.