కార్పొరేషన్‌లో మరో డంపింగ్‌ యార్డు

పాలమూరు కార్పొరేషన్‌ రోజు రోజుకు విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో చెత్త సేకరణ కూడా పెరిగింది. దాంతో చిన్నదర్పల్లి శివారులో మరో డంపింగ్‌ యార్డును ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.