కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటర్ల జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ(సర్) ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీలో అర్హులైన ప్రతి ఓటరు పేరు ఉండేలా క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చూడాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.