ఆటోను ఢీకొన్న కారు ...ముగ్గురి దుర్మణం

పీలేరు మండలం ముడుపులవేముల పంచాయతీ ఠాణా వడ్డిపల్లె వద్ద గురువారం అర్ధరాత్రి ఆటోను కారు ఢీకొనడంతో ముగ్గురు మృతిచెందారు. పది మంది గాయపడ్డారు. కారు డ్రైవర్‌ నిద్రమత్తే ఈ ఘటనకు కారణమని క్షతగాత్రులు తెలిపారు.