బైక్ పై వెళుతుంటే విరిగిపడ్డ చెట్టుకొమ్మ.. షాకింగ్ వీడియో వైరల్

ప్రమాదం ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరూ ఊహించలేరు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిదని పెద్దలు చెబుతుంటారు. ముఖ్యంగా రోడ్లపై వెళ్లేవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు పదే పదే చెబుతుంటారు.