పంపిణీకి సిద్ధమవుతున్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు

జిల్లాలోని కాల్వశ్రీరాంపూర్‌, ఓదెల మండల కేం ద్రంలో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణాలు పంపిణీకి సిద్ధమవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలోనే ఇళ్ల నిర్మాణాలు పూర్తయి నప్పటికీ, మౌలిక వసతులు కల్పించని కారణంగా వాటిని ఎవరికి పంపిణీ చేయలేక పోయారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేద, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం డబుల్‌ బెడ్‌రూముల ఇళ్ల నిర్మా ణాలు చేపట్టి ఇస్తామని ప్రకటించింది.