Monsoon Season వానాకాలం.. కలుషిత నీరే తాగాలా?

Monsoon Season: Must We Drink Contaminated Water? జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల రాకతో మున్ముందు భారీగా పడే అవకాశం ఉంది. అయితే పార్వతీపురంలో తాగునీటి సరఫరాపై మాత్రం ఇంజనీరింగ్‌ అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వడం లేదు.