ఫుణె హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. కేతన్ అగర్వాల్ తరపున 26/11 స్పెషల్ ప్రాసిక్యూటర్

పుణెలో హత్యకు గురైన యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో కేతన్ అగర్వాల్ కుటుంబం తరపున వాదించేందుకు 26-11 ముంబై పేలుళ్ల కేసు వాదించిన సీనియర్ లాయర్ఉజ్వల్ నికమ్ ను ముందుకు వచ్చారు.