SIR పై జాగ్రత్త.. లేకుంటే ప్రమాదం ముంచుకొస్తది: మంత్రి జూపల్లి కృష్ణారావు

ఓటర్ల జాబితా సవరణ(సర్ )పై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే  లక్ష్యమన్నారు..