ఈక్వడార్ చేతిలో ఓటమి.. జర్మనీ జట్టులో విభేదాలు బహిర్గతం

Disagreements within the German football team: ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup 2026)లో వరుసగా రెండు సార్లు గ్రూప్ స్టేజ్ నుంచే ఇంటికి పోయిన జర్మనీ టీమ్.. ఈసారి ఎట్లనో అట్ల నాకౌట్ (Round of 32) కి అయితే చేరుకుంది. గ్రూప్-ఈలో టాప్ ప్లేస్ కొట్టినప్పటికీ జర్మనీ ప్రయాణం మాత్రం అంత సఫీగా సాగలేదు.