పుణే వ్యాపారి కేసులో కొత్త ట్విస్ట్.. అంతా అతడే చేశాడంటూ ప్లేట్ ఫిరాయించిన సియా!

కాబోయే భార్యను లోహగఢ్ కోట వద్ద ఫోటోలు తీస్తూ కాలుజారి లోయలోకి ఓ యువకుడు పడిపోయిన కేసు చివరకు హత్యగా తేలింది. ఇదంతా ప్లాన్ ప్రకారమే కాబోయే భార్య, ఆమె ప్రియుడు కలిసి చేశారని విచారణలో వెల్లడయ్యింది. ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్న నిందితులు ఇద్దరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుని.. తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే, తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని కేతన్‌కు చెప్పినా.. అతడు వదిలిపెట్టడానికి అంగీకరించలేదని చెప్పింది.