Hyderabad: మ్యాట్రిమోనీ ముసుగులో మాయ వల.. ప్రేమ, పెళ్లి పేరిట రూ. 1.46 కోట్లు స్వాహా!

మ్యాట్రిమోనీ, పెట్టుబడుల పేరుతో అమాయకులను ముంచేస్తున్న ఒక అంతరాష్ట్ర సైబర్ ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు విజయవంతంగా రట్టు చేశారు. పెళ్లి కానుకలు, ప్రేమ పేరుతో వల వేసి ఏకంగా రూ. 1.46 కోట్ల రూపాయల మోసానికి పాల్పడిన తెలంగాణకు చెందిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.