Telangana: రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు.. హైదరాబాద్కు ఎల్లో, జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ!

తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ (IMD) అత్యంత కీలకమైన హెచ్చరిక జారీ చేసింది. నేడు శుక్రవారం (జూన్ 26) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ 'ఆరెంజ్ అలర్ట్' ప్రకటించింది. వర్షంతో పాటు ఉరుములు, మెరుపులు సంభవిస్తాయని, గంటకు 40–50 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని వెల్లడించింది.