అతిథికి ఇచ్చే మర్యాద ఇదేనా? ఇరాన్ అధ్యక్షుడిని ఎండలో నడిపించిన పాక్ ప్రధాని.. తాను మాత్రం గొడుగు కిందే!

పాకిస్థాన్‌ పర్యటనలో ఉన్న ఇరాన్ అధ్యక్షుడికి జరిగిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ గొడుగు కింద నడుస్తూ.. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ఎండలో నడుస్తున్నారు. పాక్ అధ్యక్షుడు జర్దారీ గొడుగు కిందకు వచ్చే ప్రయత్నం చేసినా పాక్ ప్రధాని షరీఫ్ పక్కకు వెళ్లారు. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా - ఇరాన్ చర్చల అనంతరం ఇరాన్ అధ్యక్షుడు ప్రస్తుతం పాక్ పర్యటనలో ఉన్నారు.