Vastu Tips:స్థలం కొన్నా.. ఇల్లు కట్టినా.. పాత ఇంటిని రీ మోడల్ చేసినా సరి చూడాల్సిన 26 నియమాలు ఇవే..!

కొద్దిగా డబ్బులు ఉన్నాయి. ఎక్కడో దూరంగా స్థలాలు అమ్ముతున్నారన్నా.. పాత ఇళ్లు అమ్ముతున్నారన్న ఉన్న బడ్జెట్ ప్రకారం.. కొద్దిగా అప్పు చేసైనా సరే తీసుకొనేందుకు చాలా మంది వెళుతుంటారు.స్థలం కొనేటప్పుడు.. పాత ఇంటిని కొని రీమోడల్ చేసేటప్పుడు వాస్తు సిద్దాంతం ప్రకారం కొన్నింటికి కచ్చితంగా సరిచూసుకోవాలి.