మిషన్ భగీరథ అట్టర్ ఫ్లాప్ .. వేలకోట్లు ఖర్చు చేసినా చుక్క నీరు ఇవ్వలేదు: మంత్రి వివేక్ వెంకటస్వామి

బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన మిషన్ భగీరథ ఒక ఫెయిల్డ్ప్రాజెక్ట్ అని.. రూ.60 వేల కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఇంటికీ తాగునీరు ఇవ్వలేదని మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. మిషన్ భగీరథ పేరిట బీఆర్ఎస్ లీడర్లు దందా చేశారని.. కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డిని ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిని చేశారని ఆరోపించారు. మంచిర