గ్యాస్‌ వినియోగదారులు వెంటనే ఇలా చేయండి.. ఈనెల 30 వరకే గడువు, లేకపోతే సబ్సిడీ రాదు

LPG eKYC Deadline June 30 Deadline: గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 30లోగా ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఒకవేళ కేవైసీ చేయకపోతే సబ్సిడీ కూడా రాదని హెచ్చరిస్తున్నారు. వినియోగదారులు ఏజెన్సీకి వెళ్లి ఉచితంగానే ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయొచ్చు. అలాగే ఆన్‌లైన్‌లో కూడా ఈ కేవైసీ ప్రక్రియ చేసుకోవచ్చు.. యాప్ ద్వారా కూడా గ్యాస్ కంపెనీలు అవకాశం కల్పిస్తున్నాయి.