Solution to the irrigation water problem
జిల్లా రైతుల సాగునీటి కష్టాలు తీర్చేలా.. వంశధార నదిపై రూ.750 కోట్లతో నేరడి బ్యారేజీ నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయనుందని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.