నచ్చని ఓట్లను తొలగించేందుకు బీజేపీ కుట్ర
బీజేపీ ప్రభుత్వం బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో తమకు అనుకూలంగా లేని వారి ఓట్లను లక్షల్లో తొలగించిందని, తెలంగాణ రాష్ట్రంలో సైతం ఓట్లను తొలగించే ప్రయ త్నాలు జరుగుతున్నాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు.