Womens T20 WC: 5 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ పై విజయం.. సెమీస్ ఆశల్ని నిలబెట్టుకున్న భారత్

టీ 20 వరల్డ్ కప్ లో సెమీస్ ఆశలని భారత మహిళ జట్టు నిలబెట్టుకుంది. తాడేపేడో తేల్చుకోవాల్సిన మ్యాచ్ బంగ్లాదేశ్ పై విజయం సాధించింది. బంగ్లాదేశ్ 137 పరుగులు టార్గెట్ ను ఐదు వికెట్లు కోల్పోయి ఈజీగా ఛేదించింది.