రెండున్నరేళ్ల పాటు కష్టపడి సాగు చేసిన మామిడి, టెంకాయ చెట్లను నరికేయడంతో రూ.10లక్షల నష్టం వాట్టిల్లిందని రైతు ఆవేదన చెందాడు. ఈ ఘటన గురువారం జరిగింది. మండలంలోని బొందిమడుగులకు చెందిన రైతు నవీన్‌కుమార్ రెడ్డి తన పొలంలోని 260 మామిడి చెట్లు, 120 టెంకాయ చెట్లును నరికేశారని తుగ్గులి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.