What was intended was one thing...! అనుకున్నదొక్కటి..!

What was intended was one thing...! బొబ్బిలి మున్సిపాలిటీలో వివిధ పెండింగ్‌ పనులను పూర్తి చేయడానికి, అభివృద్ధి పనులు చేపట్టడానికి ఏపీయూఎఫ్‌ఐడీసీ నుంచి రూ.4 కోట్లు విడుదల చేస్తూ ఆ సంస్ధ మేనేజింగ్‌ డైరెక్టరు నుంచి ఉత్వర్వులు వెలువడ్డాయి. దీంతో సంతోషించిన యంత్రాంగం చివరలో పెట్టిన మెలిక చూసి ఖంగు తిన్నారు.