టీచర్ల పని సర్దుబాటుకు మార్గదర్శకాలు

విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి ప్రామాణికంగా పాఠశాలల్లో మిగులు టీచర్లను అవసరం ఉన్న స్కూళ్లకు సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను నిర్దేశిస్తూ పాఠశాల విద్య డైరెక్టర్‌ తమీమ్‌ అన్సారియా మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.