తెలంగాణ కొత్త సీఎస్ గా సంజయ్ జాజు నియామకం

ప్రస్తుతం రాష్ట్ర సీఎస్‌గా ఉన్న రామకృష్ణారావు ఈ నెల 30తో పదవీ విరమణ చేయనుండటంతో.. ఆయన స్థానంలో సంజయ్ జాజు బాధ్యతలు స్వీకరించబోతున్నారు