నిధుల గోల్‌మాల్ వ్యవహారం.. అయోధ్య ట్రస్ట్ జనరల్ సెక్రటరీ పదవికి చంపత్ రాయ్ రాజీనామా

అయోధ్యలో 500 ఏళ్ల తర్వాత భవ్యమైన రామమందిర నిర్మాణం జరిగింది. దీంతో హిందువుల చిరకాల స్వప్నం సాకారమైంది. అయితే, ఆలయానికి భక్తులు అందజేసిన విరాళాల్లో అక్కడ సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. దీనిపై ఆరోపణలు వెల్లువెత్తడంతో యూపీ ప్రభుత్వం దర్యాప్తునకు సిట్ ఏర్పాటుచేసింది. ఈ క్రమంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు ట్రస్ట్ సభ్యుల్లో ఒకరైన అనిల్ మిశ్రా కూడా తప్పుకున్నట్టు అధికారులు తెలిపారు.