Ram Temple Probe: అసలు దొంగల్ని వదిలేశారు.. బీజేపీది నకిలీ హిందుత్వ.. శంకరాచార్య సంచలన వ్యాఖ్యలు

అయోధ్య రామమందిరానికి భక్తులు అందజేసిన విరాళాలు పక్కదారిపట్టాయనే ఆరోపణలు హిందువులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అయితే, ఈ వ్యవహారంపై యూపీ ప్రభుత్వం సిట్ వేసి.. దాని సిఫార్సు ఆధారంగా పలువురిపై కేసు నమోదుచేసింది. కానీ, ఇందులో అసలైన దొంగలను వదిలేశారంటూ జ్యోతిర్మఠ్ పీఠాధిపతి సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు, ఆయన బీజేపీని కూడా టార్గెట్ చేస్తూ.. వారిది నకిలీ హిందుత్వ అంటూ విరుచుకుపడ్డారు. వేదాలను, శాస్త్రాలను వాళ్లు నమ్మరని తీవ్రస్థాయిలో ఆయన విరుచుకుపడ్డారు.