Telangana New CS : తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్ జాజు నియామకం - ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్!

New Telangana CS Sanjay Jaju : రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.