ఎస్బీఐతో సర్కార్‌‌‌‌ ‘సయోధ్య’ చర్చలు..ఉన్నతాధికారులతో బ్యాంక్ ప్రతినిధుల భేటీ

రాయదుర్గం నాలెడ్జ్ సిటీ భూముల వేలం వివాదం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణాన్ని చల్లార్చేందుకు ఇరువైపులా ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి.