వంట చేయడం, ఇల్లు ఊడవడం..ఆడవాళ్ల పని కాదు.. బద్ధకస్తులకు ప్రియాంకా చోప్రా చురకలు!

ఇంట్లో వంట చేయడం, ఇల్లు ఊడవడం, సామాన్లు కడగడం.. ఇవన్నీ కేవలం ఆడవాళ్ల బాధ్యత మాత్రమే అనే పాతకాలపు మైండ్‌సెట్‌పై ప్రియాంకా గట్టిగానే సెటైర్ వేశారు. ఇవి కేవలం ఆడవాళ్ల పనులు కావు. అవి ఈ సమాజంలో బ్రతకడానికి కావాల్సిన కనీస నైపుణ్యాలు. జెండర్‌ని చూపిస్తూ మీ బద్ధకాన్ని దాచుకోకండి అంటూ క్లియర్ కట్ వార్నింగ్ ఇచ్చేసింది