జ్యోతిష్యం: శక్తివంతమైన పౌర్ణమి..తిరోగమనంలో బుధుడు.. ధనస్సు రాశిలోకి చంద్రుడు.. 4 రాశుల వారు పట్టింది బంగారం.. ముట్టింది ముత్యం

జ్యేష్ఠ పౌర్ణమి సోమవారం రాబోతుంది. ఆ రోజు గ్రహాల కలయిక వలన అనేక శుభ యోగాలు ఏర్పడుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. దీని వలన నాలుగు రాశుల వారికి పట్టింది బంగారం.. ముట్టింది ముత్యమే అవుతుందని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది.