క్యూర్‌‌‌‌లో నియోజకవర్గానికి 500 ఇండ్లు..పది అంతస్తులతో ఇందిరమ్మ ఇండ్లు: మంత్రి పొంగులేటి

పేదల సొంతింటి కలను సాకారం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆ కల నెరవేర్చే క్రమంలో వారి జీవనోపాధికి ఇబ్బందులు కలగకుండా ప్రస్తుతం వారు నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలోనే క్యూర్ పరిధిలో పది అంతస్తుల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. గురువారం సె