వెనిజులా భూకంపంలో 235కు చేరిన మృతుల సంఖ్య.. భారత్, అమెరికా, ఇరాన్ సాయం

ఉత్తర వెనిజులాలో వరుస భూకంపాలు సంభవించి భారీ ప్రాణ నష్టం జరిగింది. ఇప్పటి వరకు 235 మంది మృతులను గుర్తించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. శిథిలాల కింద మృతదేహాలు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వెనిజులాకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రపంచ దేశాలు ముందుకొచ్చాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ భూకంపంపై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ అవసరమైన సాయాన్ని అందిస్తామని చెప్పగా.. అమెరికా 150 బిలియన్ డాలర్లను ప్రకటించింది.