ఇస్లాంలోకి మారితే రిజర్వేషన్ రాదు.. మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు, తమిళనాడు ప్రభుత్వానికి బిగ్ షాక్!

తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం 2024 మార్చి 9న వెనుకబడిన వర్గాలకు చెందిన వారు ఇస్లాంలోకి మారితే వారిని బీసీఎం కేటగిరి కింద రిజర్వేషన్ వర్తిస్తుంది అంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను మద్రాస్ హైకోర్టు రద్దు చేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. ఆ ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని.. హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మారిన వ్యక్తి ముస్లింగా మారతాడని.. అతనికి ఎలాంటి రిజర్వేషన్ వర్తించదు అంటూ ధర్మాసనం తీర్పు వెల్లడించింది.