మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కొనసాగుతూన్న ఉత్కంఠ

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గురువారం న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ముతో మంత్రివర్గ విస్తరణకు అనుకూలమైన తేదీలపై మంత్రి అమిత్ షా చర్చించినట్లు తెలుస్తుంది.