ఫిఫా వరల్డ్ కప్‌లో బ్రెజిల్ జైత్రయాత్ర.. స్కాట్లాండ్ను చిత్తు చేసి నాకౌట్‌కు చేరిన కెనారిన్హోస్
స్టార్ స్ట్రైకర్ వినిసియస్ జూనియర్ వరుసగా రెండు గోల్స్ నమోదు చేసి బ్రెజిల్‌కు విక్టరీ అందించాడు. దీంతో ఇప్పటివరకు ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన బ్రెజిల్