Hyderabad: సిటీలో ఈ ప్రాంతంలో మటన్ చాలా అంటే చాలా చీప్.. కేవలం సగం ధరకే..

హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే చెంగిచర్ల మార్కెట్‌లో మటన్, తలకాయ, లివర్ సెట్, తిల్లీ, బేజా వంటి మాంసం భాగాలు తక్కువ ధరకే లభిస్తాయి. రైతుల నుంచి నేరుగా సరఫరా, భారీ టోకు వ్యాపారం, వ్యాపారుల మధ్య పోటీ, తక్కువ నిర్వహణ ఖర్చులే ఇందుకు ప్రధాన కారణాలు. అయితే ధరతో పాటు మాంసం నాణ్యత, తాజాదనం, పరిశుభ్రతను కూడా పరిశీలించి కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.