ఐబీ చీఫ్‌గా ఏపీ కేడర్ ఐపీఎస్ అధికారి.. కేంద్రం ఆదేశాలు

ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) కొత్త చీఫ్‌గా మహేశ్ దీక్షిత్‌ను కేంద్రం నియమించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ తాజాగా సమావేశమై.. ఆయన నియామకానికి ఆమోద ముద్ర వేసింది.