నితిన్ నబిన్ ఆధ్వర్యంలో కొత్త టీమ్‌కు కసరత్తు

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ నేతృత్వంలో సరికొత్త టీమ్ ఏర్పాటుకు ముమ్మర కసరత్తు జరుగుతుందని తెలుస్తోంది. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో నితిన్ నాబిన్ కొత్త టీంకు రంగం సిద్ధం అవుతోంది.