Weather update: రుతు పవనాల్లో కదలిక : తెలంగాణ అంతటా విస్తరణ

తెలంగాణ అంతటా నైరుతి రుతుపవనాలు పూర్తిగా వచ్చేసాయి. ప్రస్తుతం ఇవి చాలా స్పీడ్‌గా కదులుతున్నాయి. కేవలం మన దగ్గరే కాదు.. అరేబియా సముద్రం, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లోని మరికొన్ని ప్రాంతాల్లోకి కూడా ఇవి వేగంగా పాకాయి. రాబోయే రెండు మూడు రోజుల్లో దేశంలోని ఇంకొన్ని....................