తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్ : దళారులు తిరుగుతున్నారు.. దర్శనం.. వసతి కలుగజేస్తామంటున్న మధ్యవర్తులు..

శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక అలెర్ట్​ జారీ చేసింది. తిరుమలలో శ్రీవారి దర్శనాలు, వసతి ఇప్పిస్తామంటూ దళారులు తిరుగుతున్నారు. వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇప్పటికే కొంతమంది భక్తులను .. దళారులు మోసం చేస్తున్న సంఘటనలు చోటు చేసుకున్నాయి.