ప్రైవేట్ స్కూళ్ల ఇష్టారాజ్యానికి బ్రేక్.. ఇక అధిక ఫీజులు వసూలు చేస్తే తాటతీసుడే! సర్కార్ కొరడా..

ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజుల వసూళ్లకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఫీజు నియంత్రణ విధానాన్ని రూపొందిస్తోంది. జిల్లా స్థాయి కమిటీలు, ఆన్లైన్ ఫిర్యాదు వ్యవస్థ, ఫీజులపై పర్యవేక్షణ వంటి కీలక ప్రతిపాదనలను విద్యాశాఖ సిద్ధం చేసింది. తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గించడంతో పాటు ఫీజుల వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడమే ఈ కొత్త పాలసీ లక్ష్యంగా ఉంది..