కరప్షన్పోస్టుమాస్టర్: గ్రామస్థులు మహిళకు సాయం చేశారు.. దాతల సొమ్మును బొక్కిండు..!

కొత్తగూడ, వెలుగు: పోస్ట్ ఆఫీస్‌లో దాచుకున్న సొమ్మును పోస్ట్‌మాస్టర్ ఖాతాదారుకు తెలియకుండా కాజేశాడు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలోని బూరుగుంపునకు చెందిన ఎంపల్లి సందీప్ ఆరు నెలల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు