భారత్-బ్రిటన్ ‘CETA’ అమలు.. ఇరు దేశాల మధ్య పెట్టుబడులు, ఆవిష్కరణలకు కొత్త ఊతం

భారత్, యూకే మధ్య కుదిరిన ప్రతిష్టాత్మక 'సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం', అలాగే 'డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్' ఒప్పందాలు వచ్చేనెల 15వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. వీటి ప్రాముఖ్యత గురించి కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు.