అయోధ్య రామమందిర విరాళాల గోల్ మాల్ కేసులో 8 మంది అరెస్ట్

అయోధ్య రామ మందిర విరాళాల దుర్వినియోగం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎనిమిది మందిని ఉత్తర ప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు.